India vs Bangladesh,1st Test:After getting rid of Bangladesh captain Mominul Haque for 37 on the opening day of Indore Test, Ashwin equalled Sri Lankan spin great Muttiah Muralitharan's record. Both Ashwin and Muralitharan claimed their 250th victim at home in their 42nd match.
#indvban1stTest
#indiavsbangladesh2019
#RavichandranAshwin
#rohitsharma
#viratkohli
#deepakchahar
#yuzvendrachahal
#ShreyasIyer
#AjinkyaRahane
#cricket
#teamindia
ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతన్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున టెస్టుల్లో సొంతగడ్డపై అత్యంత వేగంగా 250 వికెట్లు సాధించిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
గురువారం బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో ఆ జట్టు కెప్టెన్ మోమినుల్ హక్(37) వికెట్‌ను తీయడం ద్వారా అశ్విన్ ఈ ఘనత సాధించాడు. తన 42వ టెస్టులోనే అశ్విన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ రికార్డుని అశ్విన్ సమం చేశాడు.